National: కాంగ్రెస్ పునరుజ్జీవం..హర్యానాలో ఓట్లన్నీ అటేనా?
హర్యానాలో అసెంబ్లీలో ఎన్నికలు జరిగాయి. మరి కొద్ది సేపటిలో ఫలితాలు కూడా వెలవడనున్నాయి. ఇక్కడ పది ఏళ్ళుగా బీజేపీ రాజ్యమేలుతోంది. కానీ ఇప్పుడు గాలి మాత్రం కాంగ్రెస్ వైపు నడుస్తోంది.
హర్యానాలో అసెంబ్లీలో ఎన్నికలు జరిగాయి. మరి కొద్ది సేపటిలో ఫలితాలు కూడా వెలవడనున్నాయి. ఇక్కడ పది ఏళ్ళుగా బీజేపీ రాజ్యమేలుతోంది. కానీ ఇప్పుడు గాలి మాత్రం కాంగ్రెస్ వైపు నడుస్తోంది.
కోలకత్తా ట్రైనీ డాక్టర్ రేప్, హత్య దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ కేసులో సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడు అంటూ సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సామూహిక అత్యాచారం జరగలేదని చెప్పింది.
భారత జిమ్నాస్టిక్స్ ప్లేయర్, ఒలింపియన్ దిపా కర్మాకర్ ఈరోజు తన కెరియర్ నుంచి రిటైర్ మెంట్ ప్రకటించారు. ఇది అంత తేలికైన నిర్ణయం కాదని..కానీ కెరియర్ ముగింపు పలకడానికి సరైన సమయంగా భావించానని చెప్పారు దీపా.
పాపం ఏదో చేద్దామనుకుంటే మరేదో అయింది. ప్రయాణికులను ఎంటర్టైన్ చేద్దామని అనుకుంది ఆస్ట్రేలియా నుంచి జపాన్ వెళుతున్న క్వాంటస్ ఎయిర్ వేస్. ప్రయాణికుల కోసం అడల్ట్ కంటెంట్ సినిమా వేసింది. కానీ అది ఆఫ్ అవ్వక మహిళలు, పిల్లలు ఇబ్బంది పడ్డారు.
అస్సలు తగ్గేదేల్యా అంటూ బంగారం పరుగులు పెడుతోంది. ఈరోజు 250 రూపాయిలు పెరిగి..కొత్త ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల బంగారం ధర 78, 700 రూ.లు ఉంది.
అమెజాన్ తన ప్రైమ్ మూవీస్‌ను మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దేశీయ ఫ్రీ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ ఎంఎక్స్ ప్లేయర్‌ను కొనుగోలు చేసింది. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లో ఆరు రోజు వరుసగా నష్టాల్లో కూరుకుపోయాయి.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఆయనకు ఎనౌన్స్ చేసిన నేషనల్ ఫిల్మ్ అవార్డును కమిటీ రద్దు చేసింది. నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ కోరియోగ్రఫీ 2022 ఏడాదికి గాను జానీ బాషా ఎంపిక అయ్యాడు.
ఆఫ్రికాలో బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు. గంట వ్యవధిలోనే 600మందిని ఊచకోత కోశారు. ఆగస్టులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైక్‌ల మీద వచ్చి కనిపించిన వారిని కనిపించినట్టుగా కాల్చేశారు.