Cinema: కొరియోగ్రాఫర్ జానీకి నేషనల్ అవార్డు రద్దు

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఆయనకు ఎనౌన్స్ చేసిన నేషనల్ ఫిల్మ్ అవార్డును కమిటీ రద్దు చేసింది. నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ కోరియోగ్రఫీ 2022 ఏడాదికి గాను జానీ బాషా ఎంపిక అయ్యాడు.

New Update
jani master case

Jani Master National Award: 

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేషనల్ అవార్డను రద్దు చేసింది కమిటీ. అతని మీద పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఆయనకు ఎనౌన్స్ చేసిన నేషనల్ ఫిల్మ్ అవార్డును రద్దు చేసింది. నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ కోరియోగ్రఫీ 2022 ఏడాదికి గాను జానీ బాషా ఎంపిక అయ్యాడు. ఈనెల 8 న జానీ అవార్డ్ తీసుకోవాల్సి ఉంది. న్యూఢిల్లీలో అవార్డు ఫంక్షన్ కోసం జానీ మధ్యంతర బెయిల్ కూడా తీసుకున్నారు. కానీ ఇప్పుడు అసలు ఆ అవసరమే లేకుండా అవార్డునే రద్దు చేశారు. 

master

Also Read: Africa: ఆఫ్రికాలో ఉగ్రఘాతకం..గంట వ్యవధిలో 6‌00 మంది ఊచకోత

Advertisment
తాజా కథనాలు