HYD: హైదరాబాద్ లో దారుణం..హోలీ పేరుతో యాసిడ్ దాడి
హైదరాబాద్ లో హోలీ రోజు దారుణం జరిగింది. సైదాబాద్ లోని భూలక్ష్మీ మాతా గుడిలో అకౌంటెంట్ పై యాసిడ్ దాడి జరిగింది. హ్యాపీ హోలీ అని చెప్పి గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ తో దాడి చేశాడు.
హైదరాబాద్ లో హోలీ రోజు దారుణం జరిగింది. సైదాబాద్ లోని భూలక్ష్మీ మాతా గుడిలో అకౌంటెంట్ పై యాసిడ్ దాడి జరిగింది. హ్యాపీ హోలీ అని చెప్పి గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ తో దాడి చేశాడు.
మహాత్మాగాంధీ మనుమడు తుషార్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మీ అతను చేసిన వ్యాఖ్యలపై అవి మండిపడుతున్నాయి. తుషార్ గాంధీని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ ఆర్ ఎప్ఎస్ డిమాండ్ చేస్తున్నాయి.
మాజీ క్రికెటర్ , టీమ్ ఇండియా కెప్టెన్ అజారుద్దీన్ అస్వస్థతతో బాధపడుతున్నారు. గ్లూకోజ్ తగ్గిపోవడంతో స్పృహ తప్పిన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లు తెలుస్తోంది.
తన యాప్‌ను అప్డేట్ చేసుకోవడంలో వాట్సాప్‌ను ఢీకొట్టేవాడే లేడు. ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో దూసుకుపోతున్న ఈ సోషల్ మీడియా టాపర్... మరో కొత్త ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. మెసేజ త్రెడ్స్ అంటూ యూజర్లకు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి రెడీ అయింది.
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావుకు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఆమెపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవని న్యాయమూర్తి విశ్వనాథ్ సీ గౌడర్ అన్నారు.
బలూచిస్తాన్ ట్రైన్ హైజాక్, తాలిబాన్ల వరుస దాడులతో దద్ధరిల్లుతోంది పాకిస్తాన్. నిన్ననే హైజాక్ భాగోతం పూర్తయింది అంటే...ఈరోజు అక్కడ మసీదు మరోసారి బాంబు పేలింది. ఇందులో ఒక ఇస్లమిస్ట్ నాయకుడితో సహా ముగ్గురు పిల్లలు గాయపడ్డారు.
జనసేన పార్టీ ఈరోజు 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు స్పెషల్ విషెస్ తెలిపారు. పవన్ అన్నకు నా మృదయపూర్వక శుభాకాంక్షలు అని అందులో రాశారు.
ఐదు రోజులు ఫ్రీ గా ఉండండి...పండుగ చేసుకోండి అంటోంది ఓయో. రెగ్యులర్ గా వచ్చే వారికి ఈ ఐదు రోజుల్లో ఎప్పుడైనా రూమ్ ఫ్రీగా బుక్ చేసుకుని స్టే చేయొచ్చని అనౌన్స్ చేసింది. మొత్తం వెయ్యికి పైగా ఓయో హోటల్స్ లో ఈ ఆఫర్ ను ఇస్తోంది.
శ్రీరామనవమికి ముందు ప్రతీ ఏడాది భద్రాచలంలో జరిగే అంకురార్పణలో ఈసారి పెద్ద డ్రామా చోటు చేసుకుంది. ఆలయ ఈవో రమాదేవి, అర్చకులకు మధ్య భేదాలు రావడంతో టైమ్ కు అంకురార్పణ ప్రారంభం కాలేదు. చివరకు ఆర్టీవీ ప్రసారాలతో ఆలయ కమిటీ దిగివచ్చి అంకురార్పణ చేయించింది.