/rtv/media/media_files/2025/03/14/DYXxzZ6fSzAg62YM9g0L.jpg)
Azaruddin, Ex Cricketer
మాజీ క్రికెటర్ , టీమ్ ఇండియా కెప్టెన్ అజారుద్దీన్ అస్వస్థతతో బాధపడుతున్నారు. గ్లూకోజ్ తగ్గిపోవడంతో స్పృహ తప్పిన ఆయనను కుటుంబ షబ్యలు హుటాహుటిన ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనను ఐసీయూ ఉంచి చికిత్సను అందిస్తున్నారు. బంజారాహిల్స్ లోని కింగ్స్ ఆసుపత్రిలో అజారుద్దీన్ ను జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని...ట్రీట్ మెంట్ జరుగుతోందిన వైద్యులు చెబుతున్నారు.
Also Read: Whats App: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్..మెసేజ్ త్రెడ్స్..