Cinema: నిర్దోషిగా బయటకు వస్తా..జానీ మాస్టర్
తాను ఏ తప్పూ చేయలేదు అని అన్నారు జానీ మాస్టర్. న్యాయస్థానంపై తనకు నమ్మకముందని, నిర్దోషిగా బయటకు వస్తానని చెప్పారు. తన గురించి వచ్చిన వార్తలపై ఆయన నిన్న రాత్రి వీడియో విడుదల చేశారు.
తాను ఏ తప్పూ చేయలేదు అని అన్నారు జానీ మాస్టర్. న్యాయస్థానంపై తనకు నమ్మకముందని, నిర్దోషిగా బయటకు వస్తానని చెప్పారు. తన గురించి వచ్చిన వార్తలపై ఆయన నిన్న రాత్రి వీడియో విడుదల చేశారు.
కజికిస్తాన్‌లోని అక్టౌ నగరంలో విమానం కుప్పకూలిన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. 109 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇందులో మృతుల సంఖ్య 38కి చేరింది.
ప్రస్తుతం టాలీవుడ్లో ఒక న్యూస్ బాగా హల్ చల్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తన పబ్లిక్ రిలేషన్స్, పర్శనల్ మేనేజర్ లను ఉద్యోగాలను తొలగించారు. డబ్బులకు సంబంధించిన వ్యవహారాల్లో తేడా రావడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ దగ్గరలో ఓ వ్యక్తి నిప్పంటించుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. కొత్త పార్లమెంట్ సమీపంలో యూపీ కి చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందులో అతని శరీరం తీవ్రంగా కాలిపోయింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముందు అపచారం జరిగింది. పుట్టినరోజు, క్రిస్మస్ వేడకల సందర్భంగా కొందరు మాంసాహారం ప్యాకెట్లను పంచడం సంచలనంగా మారింది. గుడి ప్రాంగణంలో మాంసాహారం నిషేధం ఉన్నప్పటికీ ఇలా జరగడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
మా కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. దీని కోసం కొత్త సాంకేతికతను ఉపయోగించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా అండ్ వాటర్ డ్రోన్లను ప్రభుత్వం పరీక్షించింది. నీటి ప్రమాదాలను గుర్తించడంలో ఇవి సహాయపడనున్నాయి.
హైదరాబాద్ వాసులు ఓయోను తెగ వాడేస్తున్నారు. దేశం మొత్తంలో ఓయోను బుక్ చేసుకున్న వారిలో హైదరాబాదీయులు అత్యధికంగా ఉన్నారని చెబుతున్నారు. 2024 బుకింగ్స్‌కు సంబంధించి ఓయో ట్రావెలోపీడియాను విడుదల చేసింది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు మోదీని కోరారు. దాంతో పలు కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.