NASA: అంతరిక్షంలో సునీతా విలియమ్స్ సేఫ్..క్రిస్మస్ వేడుకలు..
అంతరిక్షలో చిక్కుకుపోయిన వ్యోమగామలు సేఫ్‌గా ఉన్నారు. వారు ఈరోజు అక్కడ క్రిస్మస్ సంబరాలను చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నాసా తన ఎక్స్ ప్లాట్ ఫామ్‌లో పోస్ట్ చేసింది.
అంతరిక్షలో చిక్కుకుపోయిన వ్యోమగామలు సేఫ్‌గా ఉన్నారు. వారు ఈరోజు అక్కడ క్రిస్మస్ సంబరాలను చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నాసా తన ఎక్స్ ప్లాట్ ఫామ్‌లో పోస్ట్ చేసింది.
అమెరికన్ ఎయిర్ లైన్స్ విమాన సేవలకు ఆటంకం ఏర్పడింది. దీని కారణంగా ఆ సంస్థకు చెందిన విమానాలన్నీ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్రిస్మస్ సెలవుల్లో ఇలా జరగడంతో టూరిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విదేశాలకు పారిపోయిన నిందితులను స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ఇంటర్‌పోల్ తీసుకుంటాయి. ఈ వ్యవహారాలను మరింత ఈజీ చేసేందుకు ఇప్పుడు సీబీఐ భారత్‌పోల్‌ను ప్రారంభించింది.
పలు రాష్ట్రాల గవర్నర్ల బదిలీ, నియామకాలను చేసింది కేద్రం. దీని ప్రకారం ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మిజోరం గవర్నర్‌గా ఉన్న కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌గా నియమించారు.
తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ప్రస్తుతం బాగానే ఉన్నారు. అతని ఆరోగ్యం కోలుకుంటోంది. తనకు బాలేనప్పుడు సహాయం చేసిన సచిన్ టెండూల్కర్‌కు వినోద్ కాంబ్లీ కృతజ్ఞతలు తెలిపారు.
జమ్మూ–కాశ్మీర్లో ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. ఇది అదుపు తప్పి 350 అడుగుల లోయలో పడిపోయనట్లు తెలుస్తోంది. దీనిలో ప్రయాణిస్తున్న ఐదుగురు జవాన్లు మృతి చెందారు. మిగతావారు గాయాలతో బయటపడ్డారు.
చాలా రోజుల తర్వాత తల్లీ, కొడుకులు కలిశారు. గొడవలు అన్నీ పక్కనపెట్టి క్రిస్మస్ సంబరాలను చేసుకున్నారు. పులివెందులలో కుటుంబసభ్యులు అందరూ కలిసి ఒక చోట చేరి సందడి చేశారు.
ఉక్రెయిన్ దెబ్బకు కిమ్ సైనికులు పరుగులు తీస్తున్నారు. కీవ్ ప్రయోగించిన డ్రోన్లను ఎదుర్కోలేక వారు పారిపోతున్నారు. తాజాగా వీటికి సంబంధించిన వీడియో ఒక బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
బీహార్ దొంగలు...వీరి రూటే సెపరేటు..కొత్తకొత్త మార్గాలు ఎన్నుకుని దొంగతనాలు చేయడంలో వీరి తర్వాతనే ఎవరైనా. తాజాగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఒక జంట పనిమనుషులుగా చేరి 45 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను చోరీ చేసి పారిపోయారు. వివరాలు కింద ఆర్టికల్‌లో..