HYD: హైదరాబాద్ మినర్వా హోటల్లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్ మినర్వా హోటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కిచెన్ ఎగ్జాస్లో నుంచి మంటలు చెలరేగాయి. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ చాలానే ఆస్తి న్టం జరిగిందని తెలుస్తోంది.
హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్ మినర్వా హోటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కిచెన్ ఎగ్జాస్లో నుంచి మంటలు చెలరేగాయి. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ చాలానే ఆస్తి న్టం జరిగిందని తెలుస్తోంది.
హీరో అల్లు అర్జున్‌కు రాంగోపాలపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించడానికి అతన్ని రావద్దని..వచ్చినా తప్పనిసరిగా తమ సూచనలు పాటించాలని చెప్పారు.
మంచు దుప్పటిలో నుంచి ఢిల్లీ బయటకు రావడం లేదు. రోజురోజుకూ ఇక్కడ పొగమంచు ఎక్కువ అవుతోంది. దీని కారణంగా ఈరోజు ఢిల్లీ నుంచి బయలుదేరే ఆరు విమానాలు క్యాన్సిల్ చేశారు. మరో వంద ఫ్లైట్స్ ఆలస్యంగా బయలుదేరుతున్నాయి.
చైనాలో ప్రబలుతున్న హ్యూమన్ మెటానిమో వైరస్ సాధారణంగా లేదని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆదేశంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలని డబ్ల్యూహెచ్‌వోకు ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది.
ఆస్ట్రేలియా ఫ్యాన్‌కు కౌంటర్ ఇవ్వడంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియన్లకు, కోహ్లీకి వార్ జరుగుతూనే ఉంది. తాజాగా ఈరోజు మ్యాచ్‌లో ఆసీస్ ఫ్యాన్స్‌కు సూపర్ కౌంటర్ ఇచ్చాడు విరాట్.
అమెరికా ప్రతినిధుల సభలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని ఇంట్రస్టింగ్ విషయం ఆవిష్కృతమయింది. మొట్టమొదటిసారిగా ఆరుగురు భారతీయ అమెరికన్లు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. డెమోక్రటిక్ పార్టీ నుంచే వీరంతా ఎన్నికయ్యారు.
ఎవరెంత గోల పెట్టినా...హైకోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా హైడ్రా మాత్రం తగ్గేదే ల్యా అంటోంది. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను వరుసపెట్టి కూల్చేస్తోంది. తాజాగా మాదాపూర్‌లో అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మిస్తున్న బిల్డింగ్‌ను కూల్చేశారు హైడ్రా అధికారులు.
అర్హులైన వారందరికీ తెలంగాణ గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ నెల 26 నుంచి వాటిని జారీ చేయనుంది. ఈలోపు రేషన్ కార్డులు కావాలనుకునే వారి దగ్గర గ్రామసభల్లో, బస్తీ సభల్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఆస్ట్రేలియా–ఇండియా ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ దూకుడుగా ఆడుతోంది. అయితే భారత బౌలర్లు అంతే వేగంగా వికెట్లు కూడా తీస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 58 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది.