TET: టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షపై కీలక అప్డేట్!
తెలంగాణ విద్యాశాఖ టెట్ అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది. టెట్ హాల్ టికెట్స్ విడుదల చేసింది. జనవరి 2 నుంచి 20 వరకు పరీక్షలు జరగనున్నాయి. డౌన్లోడ్ చేసుకునేందుకు https://tgtet2024.aptonline.in/tgtet/ అధికారిక వెబ్సైట్ ను సంప్రదించండి.