Megha Scam: మేనమామకు వెన్నుపోటు.. మేఘా కృష్ణారెడ్డి ఖతర్నాక్ స్కెచ్..
కాళేశ్వరం ప్రాజెక్టులో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవినీతితో పాటూ సంస్థలో అంతర్గ విభేధాలు కూడా బయటపడుతున్నాయి.ఈ సంస్థ పెట్టిన కృష్ణారెడ్డి మేనమామ పీపీరెడ్డిని కంపెనీ నుంచి బయటకు పంపిచేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయనతో 14వేల కోట్ల ఒప్పందం చేసుకున్నారని వినికిడి.