Sharmila Meets Bhatti Vikramarka : తన పార్టీని కాంగ్రెస్ పార్టీ(Congress Party) లో విలీనం చేసిన తరువాత షర్మిల మొదటి సారిగా ప్రజా భవన్ గతంలో ప్రగతి భవన్(Pragathi Bhavan) కు వెళ్లారు. ఎందుకు అని అనుకుంటున్నారా?.. ప్రస్తుతం ప్రజా భవన్ లో తెలంగాణ(Telangana) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) నివాసం ఉంటున్నారు. ప్రజా భవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్కను కలిసేందుకు వైఎస్ షర్మిల ప్రజా భవన్ కు వెళ్లారు.
పూర్తిగా చదవండి..Sharmila : తొలిసారి ప్రజా భవన్కు షర్మిల.. భట్టితో భేటీ!
కాంగ్రెస్ నేత షర్మిల ఈరోజు ప్రజా భవన్ కు వెళ్లారు. తన కొడుకు రాజారెడ్డి వివాహ వేడుకలకు రావాలంటూ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పెండ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానించారు. షర్మిల కుమారుడి పెండ్లి వచ్చే నెల 17వ తేదీన జరగనుంది.
Translate this News: