Telangana : బాబోయ్ ఘాటు..కొన్ని రోజులు కొనడం మానేయడమే బెటరేమో.
బాబోయ్ ఇంత ఘాటుగా ఉన్నాయేంటీ అంటున్నారు అల్లం, వెల్లుల్లిని చూసి జనాలు. తినకముందే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయని చెబుతున్నారు. కొండెక్కి కూర్చున్న అల్లం, వెల్లుల్లి ధరలను చూసి కొనకుండానే వెనక్కి తిరిగి వెళుతున్నారు.