Challa Vamshi: తెలంగాణకు ద్రోహం చేసిన చరిత్ర కేసీఆర్‌దే..చేతగానితనంతోనే ఇలా చేశారు: చల్లా వంశీ
కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ రెడ్డి లేఖ రాశారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు చేసిన అన్యాయాన్ని ఆధారాలతో బయటపెట్టేందుకే లేఖ రాసినట్టు తెలిపారు. తెలంగాణకు తీరని ద్రోహం చేసిన చరిత్ర కేసీఆర్‌దేనన్నారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.