భాస్కర్ మావో*యిస్టుగా ఎందుకు, ఎలా మారాడు? | Ma*oi*st Bhaskar Village Ground Report | RTV
కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కర్రె గుట్టల్లో కీలక అడుగు ముందుకుపడింది. ఐదు రోజుల సెర్చ్ ఆపరేషన్లో మావోయిస్టుల బంకర్ ను గుర్తించారు. మావోయిస్టుల కంచుకోట అయినా కర్రెగుట్టల్లో వారికి చెందిన భారీ బంకర్ను భద్రతా దళాలు గుర్తించాయి.
నిన్న జరిగిన భారీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఏజెన్సీలో హై అలర్ట్ వాతావరణం నెలకొంది. ఓ వైపు మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతుంటే.. మరోవైపు పోలీసు బలగాలు భారీ కుంబింగ్ నిర్వహిస్తున్నాయి. హిట్ లిస్టులో ఉన్న నేతలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.