Latest News In Telugu Medaram Jatara : ఆర్టీవీ మేడారం జాతర స్పెషల్! Medaram : ప్రతీ రెండేండ్ల కోసారి మాఘమాసం వచ్చిందంటే చాలు. ములుగు జిల్లా లోని తాడ్వాయి మండలం యావత్తూ జనసంద్రంగా మారిపోతుంది. By V.J Reddy 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medaram Jathara 2024:నేడు మేడారానికి సమక్క..జాతరలో అసలైన ఘట్టం నిన్న మొదలైన తెలంగాణ కుంభమేళా సమ్మక్క-సారలమ్మ జాతర హడావుడి మామూలుగా లేదు. భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈరోజు జాతరలోని అసలు ఘట్టమైన సమ్మక్కను గద్దె మీదికి తీసుకురావడం ఆవిష్కరణ కానుంది. By Manogna alamuru 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medaram: గద్దెనెక్కిన సారలమ్మ.. రేపు చిలుకలగుట్ట నుంచి తరలిరానున్న సమ్మక్క! కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ బుధవారం తెల్లవారు జామున గద్దెకు చేరుకుంది. దీంతో మేడారం మహాజాతరకు అంకురార్పణ జరిగింది. వడ్డెలు ప్రత్యేక పూజలు చేశారు. జాతర రెండవ రోజు గురువారం సమ్మక్కను గద్దెల మీదకు తీసుకురావడంతో అపూర్వ ఘట్టం ప్రారంభమవుతుంది. By srinivas 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medaram Jathara: మేడారం జాతర నిర్వహణ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం Medaram Jathara 2024: మేడారం జాతర నిర్వహణ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం రూ. 3.14 కోట్ల నిధులు విడుదల చేయనుంది. By Jyoshna Sappogula 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sammakka-Sarakka: గిరిజనుల గుండెల్లో కొలువైన దేవతలకు భక్తజన నీరాజనం సమ్మక్క-సారక్క జాతర గిరిజనుల ధైర్య సాహసాలకు ప్రతీక.. తమ జాతి గౌరవం కోసం వీరవనితల త్యాగ చరిత.. ఎప్పటికీ తమవారిని కాచుకుని ఉండే వనదేవతలు సమ్మక్క-సారక్కల జాతర. గిరిజనుల గుండెల్లో కొలువైన సమ్మక్క-సారక్క జాతర వెనుక ఉన్న చరిత్ర ఈ కథనంలో తెలుసుకోవచ్చు By KVD Varma 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medaram Jatara : మేడారం వెళ్లలేకపోతున్నామని చింతించకండి... ప్రసాదం మీ ఇంటికే.. టీఎస్ ఆర్టీసీ బంపరాఫర్! మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ మేడారానికి వెళ్లలేని భక్తుల కోసం ఓ బంపరాఫర్ ని ప్రకటించింది. అమ్మవారి ప్రసాదాన్ని ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే ఇంటికే పంపిస్తామని ఆర్టీసీ వివరించింది. By Bhavana 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medaram : మేడారం జాతర ఏ ఊరి నుంచి ఎంత దూరం, ఎంత ఛార్జ్?.. ఫుల్ లిస్ట్ ఇదే..!! తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర ఇవాళ్టి నుంచి ప్రారంభంకానుంది .రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈసారి ఏకంగా 51 సెంటర్ల నుంచి 6వేలకు పైగా బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఇక బస్సు ఛార్జీలు, మీ ప్రాంతం నుంచి మేడారం ఎంత దూరం లాంటి సమచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By Bhoomi 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medaram : మేడారం స్పెషల్.. విద్యార్థులకు 5 రోజులు సెలవులు.. డేట్స్ ఇవే...!! తెలంగాణ కుంభమేళ మేడారం జాతర ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ములుగు జిల్లాలో 4రోజులు పాఠశాలలు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు జిల్లాకలెక్టర్. అదివారం సెలవుతో కలిపి వరుసగా 5 రోజులు సెలవులు వచ్చాయి. 21వ తేదీ నుంచి 24వరకు ఈ జాతర జరగనుంది. By Bhoomi 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medaram Jatara 2024: మేడారం జాతరకు వెళ్తున్నారా? ఈ యాప్ను కచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి! ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ కుంభమేళా మేడారం జాతర కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో భక్తుల కోసం సమ్మక్క-సారలమ్మ జాతర వివరాలు, ప్రయాణం, సూచనలు లాంటివి ఉంటాయి. ఈ యాప్ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అందుబాటులో ఉంటుంది. By Manogna alamuru 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn