Telangana: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు మార్పు

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులను మార్చింది. ఈ మేరకు సీఎస్‌ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌ఛార్జి మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో ప్రజాపాలనా కార్యక్రమాల అమలును సమీక్షిస్తారని పేర్కొన్నారు.

New Update
CM Revanth

CM Revanth

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులను మార్చింది. ఈ మేరకు సీఎస్‌ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో ప్రజాపాలనా కార్యక్రమాల అమలును సమీక్షిస్తారని పేర్కొన్నారు. 

Also Read: విమాన ప్రమాదంలో మృతులకు రూ.కోటి పరిహారం: టాటా గ్రూప్‌

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు వీళ్లే

ఆదిలాబాద్‌ -  జూపల్లి కృష్ణారావు
మెదక్‌ -    వివేక్‌ వెంకటస్వామి
మహబూబ్‌నగర్‌ - దామోద రాజనర్సింహ 
రంగారెడ్డి - దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్‌ - పొన్నం ప్రభాకర్‌
నిజామాబాద్‌ - సీతక్క
కరీంనగర్‌ - తుమ్మల నాగేశ్వరరావు
వరంగల్‌ - పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
నల్గొండ- అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌
ఖమ్మం - వాకిటి శ్రీహరి

Also read: నేను ఎలా బతికి బయటపడ్డానంటే? ప్రమాదంలో బయట పడ్డ ఒకే ఒక్కడు రమేష్ సంచలన విషయాలు..

Advertisment
తాజా కథనాలు