/rtv/media/media_files/2024/12/06/XseyR60lHSqdniUkjL7k.jpg)
డా.బీ.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ గంట చక్రపాణిని నియమిస్తూ గవర్నర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గతంలో గంటా చక్రపాణి పని చేశారు. గంట చక్రపాణి సోషియాలజీ ప్రొఫెసర్.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విసి గా ప్రొఫెసర్ గంట చక్రపాణి నియమిస్తూ ఉత్తర్వులు జారీ..
— RTV (@RTVnewsnetwork) December 6, 2024
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఈయన పని చేసారు.. #Gantachakrpani #Telanagna #RTV pic.twitter.com/oGpYxOAPyO
ఇవి కూడా చదవండి : మహిళా హోంగార్డ్ కిర్రాక్ మోసం.. రిటైర్డ్ ఏఈ మార్ఫింగ్ ఫొటోలతో!
తెలంగాణ రాష్ట్ర హైయిర్ ఎడ్యుకేషన్ డిపార్ట్‍మెంట్ ఓ ప్రకటన జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన నుంచి మూడు సంవత్సరాల వరకు ఈయన ఓపెన్ యూనివర్సిటీ వీసీగా కొనసాగుతారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలోనూ గంట చక్రపాణి కీలక పదవులు పోషించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఈయన తనదైన పాత్ర పోషించారు.
Also Read : 'పుష్ప2' తర్వాత బన్నీకి సినిమాల్లేవ్.. కారణం ఇదే?
Also Read : 'పుష్ప2' జాతర ఎపిసోడ్.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మురిసిపోయిన బన్నీ, వీడియో వైరల్
Also Read : సుకుమార్ ఆ సినిమాను మొదట బన్నీతో చేయాలనుకున్నాడా?