అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ VCగా ప్రొఫెసర్ గంట చక్రపాణి
డా.బీ.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ గంట చక్రపాణిని నియమిస్తూ గవర్నర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు చేపట్టిన నుంచి మూడు సంవత్సరాల వరకు ఈయన ఓపెన్ యూనివర్సిటీ వీసీగా కొనసాగుతారు.