Tg: నిజామాబాద్ టెన్త్ స్టూడెంట్స్ మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్!
నిజామాబాద్ జిల్లా నవీపేటలో స్కూల్ నుంచి అదృశ్యమైన బాలికల ఆచూకీ లభ్యమైంది.ముగ్గురు బాలికలు అదృశ్యం కాగా..పోలీసులు పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. స్కూలుకు డుమ్మా కొట్టి ఫ్రీ బస్సు ఎక్కి బాలికలు చక్కర్లు కొట్టినట్లు పోలీసులు గుర్తించారు.