పోచంపల్లి ఇకత్ చీరను ఫ్రాన్స్ ప్రథమ మహిళకు బహూకరించిన ప్రధాని మోదీ
తెలంగాణ ఖ్యాతి భారత్దేశాన్ని దాటి ఖండాంతరాలకు వ్యాపిస్తున్నది. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ. ఆ దేశ ప్రథమ మహిళకు చేతితో నేసిన పోచంపల్లి ఇకత్ చీరను బహూకరించారు. సగౌరవంగా అందరూ గర్వించదగ్గ సమయం ఆసన్నమైంది. ఎందుకంటే భారత్ నుండి పోచంపల్లి చేనేత చీరను ప్రథమ మహిళకు బహూకరించడం అనేది ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. ఆ బహుమానం తీసుకున్న మహిళ ఇక్కడి తెలంగాణ చేనేత వస్త్రాల పనితీరును కొనియాడారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Untitled-design-18.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/national-pm-narendra-modi-gifted-pochampally-ikat-to-frances-first-lady-brigitte-macron-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telangana-news-falaknuma-express-has-a-series-of-accidents-fourth-time-incident.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/fire-1-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Train-accident-in-Yadadri-district.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/producer-bandla-ganesh-meet-on-bhatti-vikramarka-padayatra-at-suryapeta-district.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Assassination-attempt-on-Gate-Engineering-College-owner.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Celebrity-visit-to-Bhatti-Vikramarka.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/telangana-minister-indrakaran-visit-yadadri-millets-laddu-pradasam.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/CLP-leader-Bhatti-Vikramarka-suffered-from-sunburn.jpg)