Latest News In Telugu Telangana: మంత్రి కేటీఆర్‌కు రూ. లక్ష చెక్కు అందజేసిన శంకరమ్మ.. ఎన్నికల ప్రచారం ఖర్చుల కోసం రూ. లక్ష చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందజేశారు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ నిలవాలని అన్నారు. శంకరమ్మను ఉన్నత స్థానంలో చూస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. By Shiva.K 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పార్టీనే చచ్చిందన్నావ్.. ఇప్పుడెలా కార్యకర్తల వద్దకు వెళ్తావ్?.. కోమటిరెడ్డిపై స్రవంతి ఫైర్.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాల్వాయి స్రవంతి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీనే చచ్చిపోయిందన్న వ్యక్తి.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పార్టీ కార్యకర్తలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. By Shiva.K 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం యాదాద్రి కలెక్టరేట్లో కత్తిపోట్ల కలకలం.. మహిళా ఉద్యోగి వీరంగం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ఓ మహిళా ఉద్యోగి రెచ్చిపోయింది. తనతో పనిచేసే సహ ఉద్యోగుడిపై కత్తితో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన మనోజ్ అనే వ్యక్తిని అక్కడున్న సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ట్రీట్ మెంట్ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. By srinivas 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Election 2023: కేసీఆర్‌కి ఇక ఫాంహౌస్‌లో పర్మినెంట్‌గా రెస్ట్ తప్పదు: డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కోదాడకు వెళ్లిన్నారు. డీకే శివకుమార్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కోదాడ, హుజుర్నగర్లో డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. By Vijaya Nimma 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Jagadish Reddy: వార్ వన్ సైడే...సూర్యాపేట నాదే...ఆర్టీవీతో మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!! బీజేపీని నాశనం చేసిందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నికల్లో ఎలాంటి సీన్ రిపీట్ అయ్యిందో..ఈ ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందన్నారు. రాజగోపాల్ రెడ్డిని ఓడించేందుకు ప్రజలు కంకణం కట్టుకుని సిద్ధంగా ఉన్నారని జగదీశ్ రెడ్డి. By Bhoomi 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Pranav : ఈటలను ఓడిస్తా.. హుజూరాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తా.. ప్రణవ్ సంచలన ఇంటర్వ్యూ..!! ఈటలను ఓడిస్తా.. హుజూరాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తానని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రణవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ లో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ఓటేస్తే..బీఆర్ఎస్ కు ఓటేసినట్లే అన్న సంగతి నియోజకవర్గ ప్రజలకు తెలిసిపోయిందన్నారు. By Bhoomi 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Komatireddy Venkata reddy:ఏదో ఒక రోజు నేను సీఎం అవుతా..కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు ఏదో ఒక రోజు నేను సీఎం అవుతాను కానీ తనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ లేదని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈరోజు ఆయన నల్గొండ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. By Manogna alamuru 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Gadari Kishore: మూడోసారి మనమే..బీఆర్ఎస్ విజయం ఖాయం..ఆర్టీవీ ఇంటర్వ్యూలో గాదరి కిషోర్..!! మూడోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు తుంగతుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్. అసలు బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయ్యకూడదో ఒక్క కారణం చెప్పాలన్నారు. రానున్న కాలంలో తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ సీఎంగా ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. By Bhoomi 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nalgonda Elections: నల్లగొండలో కోమటిరెడ్డి వర్సెస్ కంచర్ల.. ఎవరి బలమెంతో తెలుసా? నల్గొండ నియోజకవర్గంలో ఈసారి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్సెస్ కంచర్ల భూపాల్ రెడ్డి పోరు హోరా హోరీగా సాగుతోంది. మొదటిసారి కోమటిరెడ్డిని ఓడించిన కంచర్ల.. ఈసారి కూడా విజయం తనదే అంటున్నారు. మరోవైపు కంచర్ల పని ఖతం అని కోమటిరెడ్డి వర్గం చెబుతోంది. By Shiva.K 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn