Latest News In Telugu కోమటిరెడ్డి బ్రదర్స్ సంగతి చూస్తా! చిరుమర్తి లింగయ్య సెన్సేషన్ కామెంట్స్.. కోమటిరెడ్డి బద్రర్స్ పై సంచలన కామెంట్స్ చేశారు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. నల్లగొండ, మునుగోడులో వారిద్దరూ ఎలా గెలుస్తారో చూస్తానని అన్నారు. తనను చూసి ఓర్వడం లేదని, ఇక నుంచి తన ప్రచారం మునుగోడు, నల్లగొండలోనే అని చెప్పారు లింగయ్య. By Shiva.K 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Julakanti Ranga Reddy: మిర్యాలగూడ గడ్డ..కమ్యూనిస్టుల అడ్డ.. గెలుపు మాదే ...ఆర్టీవీ ఇంటర్వ్యూలో జూలకంటి రంగారెడ్డి షాకింగ్ కామెంట్స్..!! బీజేపీ...దానికి అనుబంధంగా ఉన్న పార్టీలను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు మిర్యాలగూడ సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. మిర్యాలగూడలో సీపీఎం గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. By Bhoomi 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kommuri Pratap Reddy: పల్లాను ఓడిస్తా.. జనగామలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తా.. కొమ్మూరి సంచలన ఇంటర్వ్యూ! స్థానికుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ...నియోజకవర్గం ప్రజల సమస్యలన్నీ పరిష్కారిస్తా అన్నారు జనగామ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. బీఆర్ఎస్ చేసిన అవినీతి, అక్రమాలు, భూకబ్జాలే ఆపార్టీ ఓడిస్తాయన్నారు. By Bhoomi 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Palla Rajeshwar Reddy: జనగామకు నేను లోకల్.. ఆర్టీవీ ఇంటర్వ్యూలో పల్లా సవాల్..!! జనగామకు నేను లోకల్..భారీ మెజార్టీతో బీఆర్ఎస్ గెలవడం ఖాయమన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి. స్థానికేతరుడు అనేది ఒక అంశమే కాదన్నారు. ప్రతిపక్షాలకు దమ్ముంటే జనగామకు ఏం చేసాయో చెప్పడంలో పోటీ పడాలన్నారు. By Bhoomi 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Komatireddy Rajagopal Reddy : బీజేపీ నుంచి అందుకే బయటకు వచ్చా.. ఆర్టీవీ ఇంటర్వ్యూలో రాజగోపాల్ రెడ్డి సంచలన నిజాలు..!! కేసీఆర్‌ను ఓడించడం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం అవినీతిపై చర్యలు తీసుకోనందుకే తాము బీజేపీలో నుంచి బయటకు వచ్చామని తెలిపారు. మా లక్ష్యం, మా ఆశయం కేసీఆర్ ను గద్దె దించడమే అన్నారు రాజగోపాల్ రెడ్డి. By Bhoomi 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Uttam Kumar Reddy Exclusive Interview: అదే జరిగితే రాజకీయ సన్యాసమే..ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..!! కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. హుజూర్ నగర్, కోదాడలో 50వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆర్టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. By Bhoomi 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: దేవరకొండలో బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి గుత్తా అనుచరులు.. నల్లగొండ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. తాజాగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రధాన అనుచరులు దేవరకొండ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, ఎంపీపీ జాన్ యాదవ్, సిరందాస్ కృష్ణయ్య, లక్ష్మమ్మ, కృష్ణయ్య, వడ్త్యా దేవేందర్ నాయక్ సహా పలువురు కాంగ్రెస్‌లో చేరారు. By Shiva.K 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Crime News: రెండు కుటుంబాలను ఆగం చేసిన అక్రమ సంబంధం.. సూర్యాపేటలో షాకింగ్ ఘటనలు సూర్యాపేట జిల్లాలో రెండు అనుమానస్పద హత్య కేసులు కలకలం రేపాయి. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించగా.. మరో మహిళ తన భర్తను హత్య చేయించి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే వీళ్లిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు చివరికి ఈ రెండు కేసులను విజయవంతంగా చేధించారు. By B Aravind 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Munugodu: మునుగోడు కాంగ్రెస్‌లో ముసలం..చలమల కృష్ణారెడ్డి అలక..!! కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తుండటంతో చలమల కృష్ణారెడ్డి అలిగారు. మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న చలమల కృష్ణారెడ్డి.. ప్రచార రథాలు కూడా రెడీ చేసుకుని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారన్న ప్రకటనతో చలమల గుస్సా అవుతున్నారు. నేడు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తన భవిష్యత్ కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. ఎట్టిపరిస్థితిలో మునుగోడు టికెట్ ను వదిలిపెట్టేదే లేదంటున్నారు. By Bhoomi 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn