Minister Komatireddy: రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రవాస భారతీయ లీడర్లతో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 12న ఓహియోలోని రాబిన్స్ టన్నెల్ బేరింగ్ మెషిన రీ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ సీఈఓ లాక్ హోమ్ భేటీ అవుతారు. బేరింగ్ ఇతర రిపేర్లతో ఆలస్యం అవుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకాన్ని వేగవంతం చేసేందుకు అధునాతన బేరింగ్ మెషినరీ సమకూర్చేందుకు ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొననున్నారు.
పూర్తిగా చదవండి..Minister Komatireddy: నేడు అమెరికాకు మంత్రి కోమటిరెడ్డి
TG: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రవాస భారతీయ లీడర్లతో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు.
Translate this News: