బెల్ట్ షాపులపై కోమటిరెడ్డి సీరియస్-VIDEO
బెల్ట్ షాపులపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సీరియస్ అయ్యారు. ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. బెల్ట్ షాపుల వివరాలను పోలీసులకు తెలియజేయాలని మహిళలకు సూచించారు. దగ్గరుండి పోలీసుల ఫోన్ నంబర్లను మహిళలకు ఇప్పించారు కోమటిరెడ్డి.
Translate this News: [vuukle]