Nagarjuna Sagar : నాగార్జునసాగర్‌కు పోటెత్తిన వరద నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లోకి వరద పెరిగింది. ఇన్ ఫ్లో 4,91,602, ఔట్ ఫ్లో 30,886 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 545.20 అడుగులు వద్ద ఉంది. ప్రాజెక్ట్ ఎడమ కాల్వకు నేడు సాగునీటిని విడుదల చేయనున్నారు. By V.J Reddy 02 Aug 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Heavy Flood Flow In Nagarjuna Sagar : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ (Nagarjuna Sagar Project) లోకి వరద పెరిగింది. ఇన్ ఫ్లో 4,91,602, ఔట్ ఫ్లో 30,886 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 545.20 అడుగులు వద్ద ఉంది. వరద (Flood) ఉదృతతో నాగార్జునసాగర్ వేగంగా నిండుతోంది. నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నేడు సాగునీటిని విడుదల చేయనున్నారు అధికారులు. నీటి విడుదలపై రైతుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. Also Read : నేడు జాబ్ క్యాలెండర్ విడుదల #heavy-flood #nagarjuna-sagar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి