Nagarjuna Sagar Dam Gates: నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం అధికారులు రేడియల్ క్రస్ట్‌గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ఆదివారం సాయంత్రానికి 576.10 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీల కాగా.. 271.90 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
పూర్తిగా చదవండి..Nagarjuna Sagar: పోటెత్తిన వరద.. తెరుచుకోనున్న నాగార్జున సాగర్ గేట్లు
నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం అధికారులు రేడియల్ క్రస్ట్‌గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ఆదివారం సాయంత్రానికి 576.10 అడుగులకు చేరింది.
Translate this News: