CM Revanth: 42 శాతం బీసీ రిజర్వేషన్ మోదీ మెడలు వంచి తీసుకుందాం.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నేతలు బీసీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.