మెదక్మంత్రి సురేఖ ఇంట్లో బీర్ పార్టీ.. కొండా కూతురు సుస్మితా కీలక ప్రకటన! తమ ఇంట్లో జరిగింది ఫ్యామిలీ పార్టీ అని మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత ప్రకటించారు. 4 ఏళ్ల తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా తన తల్లి కొండా సురేఖ స్టాఫ్ కు పార్టీ ఇచ్చిందన్నారు. By Nikhil 22 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn