Fire Accident: గుల్జార్ హౌస్లో భారీ అగ్నిప్రమాదం..మృతులు వీరే
చార్మినార్కు సమీపంలోని గుల్జార్ హౌజ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. కాగా భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగి విస్తరించడంతో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. వారి వివరాలను అధికారులు వెల్లడించారు,