Revanth Reddy: వారం రోజుల్లో మరో 2 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం!
ఆరు గ్యారంటీల్లోని మరో రెండు హామీలను వారం రోజుల్లో అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్దమయ్యింది. దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. వారం రోజుల్లోనే రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తామని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.