కేసీఆర్, కేటీఆర్ మాటలు పట్టించుకోవద్దు: రేణుకా చౌదరి
రాహుల్ ఖమ్మం పర్యటన తరువాత అదిరిపోయి బెదిరి పొయ్యారు, మీటింగ్ రాకుండా వాహనాలను అడ్డుకున్నారనిమాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలకు ధన్యవాదాలు, వాహనాలను అడ్డుకొని కార్యకర్తలను కదిలించారు. రాష్ట్ర పరిస్థితి చూసీ భయపడి బండి సంజయ్‌ను మార్చారని అన్నారు. త్వరలోనే బీజేపీ, బీఆర్ఎస్లకు షాక్ ఇస్తాం అని అన్నారు. తెలంగాణలో పోటీలో ఉండేది కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే అని రేణుక చౌదరి అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Key-responsibilities-for-Ponguleti-in-Congress.Mallikarjuna-Kharge-issued-orders.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Khammam-Dont-listen-to-KCR-KTR-words-Renuka-Chaudhary.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bandi.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ponguleti-srinivas-reddy-counter-to-brs-leaders-after-success-of-khammam-public-meeting1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/minister-vemula-prashanth-reddy-and-puvwada-ajaykumar-slams-on-rahul-gandhi-khamma-sabha.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Push-barricades.-warning-to-BRS-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/MLA-Podem-Veeraiah-who-was-going-to-Janagarjan-Sabha-was-arrested.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Bhatti-Peoples-March-ends-today.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Khammam-is-all-set-for-a-public-gathering.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Resignations-from-BRS.-Big-shock-for-KCR.jpg)