ఆంధ్రప్రదేశ్ Breaking: ఏపీ మంత్రి అంబటికి తప్పిన ప్రమాదం! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకి రెప్పపాటు కాలంలో పెద్ద ప్రమాదమే తప్పింది. తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆయన అశ్వారావు పేట వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా..ఆయన కాన్వాయ్ మీద ఒక్కసారిగా గోధుమ బస్తాలు కారు బానెట్ పై పడ్డాయి. By Bhavana 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Congress: పొంగులేటికి కాంగ్రెస్ బిగ్ షాక్! ఆస్థానంలో పోటీకి ఊహించని నేత..! పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ బిగ్ షాక్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. కాంగ్రెస్ రెండో విడత జాబితాలో ఊహించని మార్పులు, చేర్పులు చేశారని సమాచారం. ఈ లిస్ట్‌లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు జెడ్పీచైర్మన్ కోరం కనకయ్య పేరు రావడం కష్టంగానే కనిపిస్తోందంటున్నారు పార్టీ శ్రేణులు. కాగా, కోరం కనకయ్య ఇల్లందు కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. By Shiva.K 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Election: రేపు పాలేరుకు సీఎం కేసీఆర్.. పొంగులేటిపై పంచ్‌లు ఉంటాయా..? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేయబోతోంది. రేపు (శుక్రవారం) పాలేరు నియోజకవర్గంలోని జీళ్లచెర్వు గ్రామంలో ప్రజా ఆశీర్వాద సభతో ప్రచార భేరిని ప్రారంభించనుంది. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానుండటంతో విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి. By Vijaya Nimma 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Khammam Politics: ఖమ్మం రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు.. పూటకో కండువా..రోజుకో పార్టీ! ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నడుమ పోటాపోటీగా రాజకీయాలు సాగుతున్నాయి. నిన్న ముగ్గురు బీఆర్ఎస్ సర్పంచ్ లు పొంగులేటి, తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన మంత్రి పువ్వాడ 24 గంటలు గడవక ముందే వారికి మళ్లీ గులాబీ కండువా కప్పేలా చక్రం తిప్పారు. By Nikhil 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Election: ఈత కొట్టినంత సులభంగా గెలవబోతున్నాం..తుమ్మల సంచలన వ్యాఖ్యలు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈత కొట్టినంత సులభంగా గెలవబోతున్నామని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కొందరు స్వార్థపరులు దోచుకుంటుంటే చూస్తూ ఉండలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. By Vijaya Nimma 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu వారంలో పెళ్లి..అంతలోనే మృత్యువు ఒడిలోకి..!! వారంలో పెళ్లి.. అంతలోనే మృత్యువు ఒడిలోకి చేరింది భార్గవి అనే యువతి. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో చోటుచేసుకుంది. అపెండిక్స్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పెళ్లి కూతురు దురిశెట్టి భార్గవి మృతి చెందింది. భార్గవి పెళ్లి ఘనంగా చేయాలని భావించిన తల్లిదండ్రులు.. కూతురి మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు. By Jyoshna Sappogula 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: పొంగులేటి మెడకు పొత్తుల కత్తి.. ఆ సీట్లు కమ్యూనిస్టులకు! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీట్ల పంపకం కోసం వామపక్షాలు, కాంగ్రెస్‌ల మధ్య చర్చలు ఓ కొలిక్కివచ్చినట్టే కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో పలు స్థానాలను కమ్యూనిస్టులకు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్టు సమాచారం. పొంగులేటి అనుచరులు ఆశిస్తున్న సీట్లు ఇందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం కోసం పైన ఉన్న హెడ్డింగ్‌ను క్లిక్ చేయండి. By Trinath 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kandala Upender Reddy: తుమ్మల, షర్మిల.. ఎవరొచ్చినా ఓడిస్తా.. కందాల ఉపేందర్ రెడ్డి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ..!! రసవత్తర పోరు పాలేరు సిద్ధమవుతోంది. 2018లో తుమ్మల నాగేశ్వరరావు ఓడించి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు కందాల ఉపేందర్ రెడ్డి. ఇప్పుడు మరోసారి ఎన్నికల బరికి సిద్ధమవుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు, వైఎస్ షర్మిల ఎవరొచ్చినా ఓడించడం పక్కా అంటున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయఢాంక మోగించడం ఖాయమంటున్నారు. ఎవరెన్ని ఎత్తులు, కుయుక్తులు పన్నినా తన గెలుపును ఎవరూ ఆపలేరంటూ ఆర్టీవీకి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ ఇచ్చారు కందాల ఉపేందర్ రెడ్డి. By Bhoomi 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections : ఖమ్మంలో పొలిటికల్ వార్.. పువ్వాడ వర్సెస్ తుమ్మల..పొంగులేటి ఖమ్మం జిల్లాలో రాజకీయం కాక రేపుతోంది. మంత్రి పువ్వాడ అజయ్ వర్సెస్ తుమ్మల, పొంగులేటిగా సమీకరణాలు మారుతున్నాయి. నియోజకవర్గంలో పువ్వాడ సుడిగాలి పర్యటన చేశారు. నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలకు తుమ్మల, పొంగులేటి వలవేస్తున్నారు. By Vijaya Nimma 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn