ఖమ్మం టూర్ లో రోడ్డు పక్కన స్నాక్స్ తిన్న కేసీఆర్-VIDEO Published on April 29, 2024 7:04 pm by Nikhil ఖమ్మం జిల్లాలో కేసీఆర్ బస్సుయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా మార్గమధ్యలో ఓ టీ హోటల్ వద్ద కేసీఆర్ ఆగి స్నాక్స్ తీసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలతో ముచ్చటించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Translate this News: https://rtvlive-assets.s3.ap-south-1.amazonaws.com/wp-content/uploads/2024/04/WhatsApp-Video-2024-04-29-at-6.53.58-PM.mp4 https://rtvlive-assets.s3.ap-south-1.amazonaws.com/wp-content/uploads/2024/04/WhatsApp-Video-2024-04-29-at-6.53.51-PM.mp4 [vuukle]