Summer Effect : ఉదయం ఎనిమిది గంటల నుంచి సూర్యుడు(Sun) తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. అసలు కాలు బయట పెట్టాలంటనే ప్రజలు అదిరిపోయేట్లు చేస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ(Telangana) లోని 8 జిల్లాల్లో 45.5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
పూర్తిగా చదవండి..Heat Waves : ఉదయం 8 గంటలకే తగ్గేదేలే అంటున్న భాను బ్రదర్.. 8 జిల్లాల్లో ఉష్ణోగ్రతల కొత్త రికార్డులు!
ఉదయం ఎనిమిది గంటల నుంచి సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలోని 8 జిల్లాల్లో 45.5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
Translate this News: