తెలంగాణ నుంచే బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్.. ఆ సంచలన నేతకు ఛాన్స్!
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఈ సారి తెలంగాణ నేతకు దక్కే అవకాశాలు ఉంది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ లలో ఒకరిని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తే తెలంగాణతో పాటు దక్షిణాదిలో పార్టీ బలోపేతం అవుతుందని అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది.