తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు తెలుగు రాష్టాల్లో స్వల్పంగా భూప్రకంపనలు ప్రజలను భయపెట్టాయి. హైదరాబాద్, ఖమ్మం, భద్రాచలంతో పాటు ఏపీలో విజయవాడ, జగ్గయ్యపేటలో స్వల్పంగా భూమి కంపించింది. ఉదయం 7:26 నిమిషాల సమయంలో 3 నుంచి 5 సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. By Kusuma 04 Dec 2024 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలోని ఖమ్మం, చింతకాని, నాగులవంచ, మధిర, కొత్తగూడెం, టేకులపల్లి మణుగూరు, భద్రాచలం, ములుగు, చర్ల, కరీంనగర్, వరంగల్, హన్ముకొండ, దుమ్ముగూడెంతో పాటు ఏపీలో విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరులో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. అలాగే హైదరాబాద్‌లో వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌లో భూకంపం సంభవించింది. రాష్ట్రవ్యాప్తంగా రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదైనట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: అమరావతిలో ఐదెకరాలు కొన్న సీఎం చంద్రబాబు స్వల్పంగా భూమి కంపించడంతో.. భూకంపం ములుగు జిల్లాకు 36 కిలోమీటర్ల దూరంలో వచ్చినట్లు తెలుస్తోంది. ఉదయం 7:26 నిమిషాల సమయంలో 3 నుంచి 5 సెకన్లపాటు భూమి కంపించింది. ప్రజలు భయపడి వెంటనే ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. EQ of M: 5.3, On: 04/12/2024 07:27:02 IST, Lat: 18.44 N, Long: 80.24 E, Depth: 40 Km, Location: Mulugu, Telangana. For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/x6FAg300H5 — National Center for Seismology (@NCS_Earthquake) December 4, 2024 ఇది కూడా చూడండి: పెళ్లికి నిరాకరించడంతో యువతి మనస్తాపంతో.. ఏం చేసిందంటే? Mild earth quake @ 7.23 across Telangana and Andhra for 3 to 5 seconds#earthquake — For Telangana (@forum_tsdevelop) December 4, 2024 Earth quake tremors felt in parts of Karimnagar district, Telangana. Locals reported.. Official confirmation awaiting.. — Telangana Maata (@TelanganaMaata) December 4, 2024 ఇది కూడా చూడండి: వరద బీభత్సం.. 30 మందికి పైగా మృతి Recent #Earthquake: M 5.0 - 55 km ENE of Mulugu, India reported at 01:56:57 UTC (18 minutes ago). #EarthquakeAlert. See more details at https://t.co/9tODuIUk4r. Were you near the epicenter? Share your experience. #earthquake. Data provided by #usgs — Earthquake Alert (@quakebot_) December 4, 2024 🔔#Earthquake (#भूकंप) M5.0 strikes 78 km NE of #Warangal (#India) 11 min ago. More info: https://t.co/PK4UufdKJu — AllQuakes - EMSC (@EMSC) December 4, 2024 ఇది కూడా చూడండి: మార్షల్ లా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఎత్తివేత.. కారణమేంటి? #earth-quake మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి