Telangana Rain: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ
తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ వెల్లడించింది.
/rtv/media/media_files/2025/08/28/heavy-rains-2025-08-28-07-15-17.jpeg)
/rtv/media/media_files/2025/06/06/hnHfBMAL4bqJKQqjpizN.jpg)
/rtv/media/media_files/2025/07/22/hyderabad-rain-update-2025-07-22-18-16-18.jpg)