Heavy Rains: తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్

రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు 40KM వేగంతో ఈదురుగాలులు వీవే అవకాశం ఉంది.

New Update

రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 3గంటలుగా ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. మరికొన్ని గంటల్లో సిద్ధిపేట, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.

12 గంటలపాటు హైదరాబాద్‌లో

హైదరాబాద్ వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు 40KM వేగంతో ఈదురుగాలులు వీవే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో 12 గంటలపాటు అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisment
తాజా కథనాలు