Rain Alert : రాష్ట్రంలో భానుడు(Sun) భగభగ మండిపోతున్నాడు. సూర్య ప్రతాపంతో ఎండ వేడికి తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు పైనే నమోదవుతోంది. అయితే తెలంగాణ(Telangana) లో గత మూడు రోజులుగా వాతావరణం(Weather) లో మార్పులు ఏర్పడ్డాయి. దీంతో పరిస్థితిలు కొంచెం మారాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
పూర్తిగా చదవండి..Telangana : నగర వాసులకు చల్లని కబురు.. నేడు, రేపు తేలికపాటి వానలు!
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లటికబురు చెప్పింది. నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Translate this News: