Aadi Srinivas: కాంగ్రెస్ లోకి హరీష్‌ రావు.. మాజీ సీఎంతో మంతనాలు!

బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. హస్తం గూటిలో చేరుతానంటూ దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటినుంచి మొరపెట్టుకుంటున్నారని చెప్పారు. అందుకే కేసీఆర్ దూరం పెడుతున్నారన్నారు. 

author-image
By srinivas
New Update
MLA Harish Rao: త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Adi srinivas: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. హస్తం గూటికి చేరుతానంటూ అప్పట్లోనే దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డితో మొరపెట్టుకున్నారని చెప్పారు. అందుకే కేసీఆర్ దూరం పెడుతున్నారన్నారు. 

అందుకే కేసీఆర్ దూరం పెట్టారు..

 Also Read: TS: కూరలమ్మే వాళ్ళపై దూసుకెళ్ళిన లారీ..నలుగురు మృతిఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ లో మీడియాతో మాట్లాడిన ఆది శ్రీనివాస్.. కాంగ్రెస్‌లో చేరేందుకు హరీష్ రావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిని కలిసి పార్టీలో చేరుతానని మొర పెట్టుకున్నారి గుర్తు చేశారు. ఆ సమయంలో విషయం గమనించిన కేసీఆర్ హరీష్ రావును దూరం పెట్టారని చెప్పారు. ఇప్పుడు కాళేశ్వరరావు ఇప్పుడు కూలేశ్వరరావుగా మారిపోయారంటూ విమర్శించారు. ఇక ఫిరాయింపులపై మాట్లాడే హక్కు హరీష్ రావుకు లేనే లేదన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేతో ఎటువంటి ఉపయోగం లేదని, రాష్ట్రంలో బీఆర్ఎస్ సినిమా అయిపోయిందంటూ సెటైర్స్ వేశారు. 

ఇది కూడా చదవండి: విద్యా, వైద్యంపై స్పెషల్ ఫోకస్.. దేశ చరిత్రలోనే తెలంగాణ రికార్డ్


ఇదిలావుంటే.. మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలని గతంలో రేవంత్‌రెడ్డి అన్నారని హరీశ్‌రావు గుర్తు చేశారు. కానీ సీఎం అయ్యాక ఉన్న రైతుబంధునే ఇవ్వట్లేదని మండిపడ్డారు. రైతు, కౌలు రైతు మాట్లాడుకోవాలని సీఎం, మంత్రి అంటున్నారు. రైతుబంధును ఆపింది సీఎం రేవంత్‌రెడ్డే అన్నారు. రైతుబంధు, బీమా ద్వారా రైతులకు రూ.82 వేల కోట్లు ఇచ్చింది కేసీఆర్‌ ప్రభుత్వమని చెప్పారు. 

Also Read : ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డ్స్..మెగా హీరో షార్ట్ ఫిలింకి అరుదైన పురస్కారం

 

Also Read : బాలీవుడ్ లో 'పుష్ప'మేనియా.. ప్రీ సేల్స్ బుకింగ్స్ లో నయా రికార్డ్

Advertisment
Advertisment
తాజా కథనాలు