Mobile Offers: ఆఫర్ అదరహో.. ఐక్యూ ఫోన్‌పై హైక్లాస్ డిస్కౌంట్ - కొనకుండా ఉండలేరు!
అమెజాన్‌లో ఐక్యూ నియో 10ఆర్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని 8/128GB వేరియంట్ రూ.26,998కు లభిస్తుంది. ICICI బ్యాంక్ కార్డుపై రూ.2వేలు తగ్గింపు పొందవచ్చు. అలాగే పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.24,650 ఆదా చేయవచ్చు.