Russia-Ukraine Row: ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపేదిలేదు: రష్యా
రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం అంత తేలిగ్గా ఆపేదిలేదన్నారు. ఇప్పట్లో రష్యా, ఉక్రెయిన్ మధ్య సంధికి మార్గాలు కనిపించడం లేదన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.