Zelensky : అలా జరిగితే మూడో ప్రపంచ యుద్ధమే.. జెలెన్స్కీ హెచ్చరిక
రష్యాతో ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదముందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించారు. అమెరికాతో పాటు అనేక దేశాలు తమకు మద్దతుదా నిలుస్తున్నాయని.. నాటో కూటమిలో సభ్య దేశంపై రష్యా దాడి చేస్తే.. అది మరో ప్రపంచ యుద్ధానికి నాందిగా భావించాల్సి ఉంటుందని అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/zelensky-jpg.webp)