CM Jagan: షర్మిల విమర్శలు.. మేనల్లుడి పెళ్లికి జగన్ దూరం!
ఈరోజు జైపూర్లో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి ఘనంగా జరగనుంది. అయితే ఈ వివాహానికి సీఎం జగన్ హాజరుకావడం లేదని సమాచారం. రాజకీయ పరంగా షర్మిల సీఎం జగన్పై చేసిన విమర్శలే ఇందుకు కారణమని ఏపీ రాజకీయాల్లో చర్చ జోరందుకుంది.