Kadapa : వైఎస్ఆర్ దేశానికి మార్గదర్శకుడు.. రాహుల్ గాంధీ!
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'రాజీవ్, వైఎస్ఆర్ ఇద్దరు అన్నదమ్ముళ్లు. వైఎస్ఆర్ ఈ దేశానికి మార్గదర్శకుడు. వైఎస్సార్ పాదయాత్ర నాకు ఆదర్శం. నా చెల్లి షర్మిలను గెలిపించండి'అని కోరారు.