Youtube: యూట్యూబర్లకు షాక్.. ఇకనుంచి ఆ వీడియోలకు డబ్బులు రావు
కంటెంట్ క్రియెటర్లకు యూట్యూబ్ షాకిచ్చే అప్డేట్ను తీసుకొచ్చింది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రొగ్రామ్ కింద..ఎవరైతే రిపీటెడ్, రీయూజుడ్, మాస్ ప్రొడ్యూస్డ్ వీడియోలు అప్లోడ్ చేస్తారో వాళ్లకి ఆ వీడియోలకు రెవెన్యూ అనేది రాదు. ఇది జులై 15 నుంచి అమల్లోకి రానుంది