Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరంగా విస్తరించినట్లు ఐఎండీ పేర్కొంది. జూన్ 5న మహబూబ్ నగర్ లో ప్రవేశించిన రుతుపవనాలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్నాయి.
పూర్తిగా చదవండి..Telangana: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వానలే వానలు!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరంగా విస్తరించినట్లు ఐఎండీ పేర్కొంది.
Translate this News: