ఆంధ్రప్రదేశ్Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాం కేసులో దూకుడు పెంచిన సిట్.. కీలక ఆధారాలు లభ్యం వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దూకుడు పెంచింది. సిట్ కు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. తాజాగా సిట్ కు కూడా ఆయనే లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కీలక ఆధారాలను సమర్పించారు. By Krishna 13 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Pattipati Pullarao vs. Vidadala Rajani : పుల్లారావు..నువ్వెక్కడ దాక్కున్నా లాక్కొస్తా...టీడీపీ లీడర్‌కు విడదల రజనీ మాస్ వార్నింగ్ వైసీపీ మాజీ మంత్రి విడదల రజనీ, టీడీపీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుల మధ్య వైరం రొజురోజుకు పెరుగుతోంది. పుల్లారావు తన కుటుంబం లక్ష్యంగా రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నాడని విడదల రజనీ ఆరోపించారు. అధికారం ఉందని రెచ్చిపోతే ఊర్కునేది లేదని స్పష్టం చేశారు. By Madhukar Vydhyula 08 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్YS Sharmila: 'విజయసాయిరెడ్డి మాటలకు షర్మిల కన్నీళ్లు' విజయసాయి రెడ్డితో భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వెల్లడించారు.విజయసాయి రెడ్డితో చాలా అంశాలు మాట్లాడాం. జగన్ వల్ల పడిన ఇబ్బందులను సాయిరెడ్డి నాకు చెప్పారు అంటూ షర్మిల వివరించారు. By Bhavana 08 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్జగన్ ఇంటి వద్ద మంటలు.. సీక్రెట్ ఇదే.. TDP సంచలన ట్వీట్! జగన్ నివాసానికి సమీపంలో నిన్న రెండు సార్లు అగ్ని ప్రమాదం జరగడంపై టీడీపీ సంచలన ట్వీట్ చేసింది. మద్యం అమ్మకాల్లో అక్రమాలపై సిట్ వేయడంతో పలు కీలక పత్రాలను తగలబెట్టారని ఆరోపించింది. కుట్ర అయితే సీసీ టీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించింది. By Nikhil 06 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP: మద్యం అమ్మకాలపై ఏపీలో సిట్ దర్యాప్తు ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం హయాంలో అంటే 2019నుంచి 2024 వరకూ జరిగిన మద్యం అమ్మకాలపై సిట్ ను ఏర్పాటు చేసింది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యలతో సిట్‌ను నియమించింది. By Manogna alamuru 05 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్YS Viveka Murder Case: వివేక హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మరో నలుగురిపై కేసు! ఏపీ వివేకా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదు మేరకు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డాక్టర్ చైతన్య రెడ్డి, మాజీ ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్య, మాజీ కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్, మాజీ జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు ఉన్నారు. By srinivas 05 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Hindupuram : హిందూపురంలో ఉద్రిక్తత...టీడీపీ వశమైన మున్సిపల్ చైర్మన్ హిందూపరం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీలు చైర్మన్ పీఠం కోసం గట్టిగా ప్రయత్నించాయి. అయితే టీడీపీకి 21 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, ఎంపీతో కలిపి 23 మంది బలంతో టీడీపీ అభ్యర్థి రమేష్ ఏకగ్రీవంగా చైర్మన్ గా ఎంపికయ్యాడు. By Madhukar Vydhyula 03 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Annamayya District : అన్నమయ్య జిల్లాలో దారుణం.. వైసీపీ జడ్పీటీసీ రమాదేవి ఇంటిపై కత్తులు తో దాడి. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ జడ్పీటీసీ సభ్యురాలు రమాదేవి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు,రాడ్లతో దాడి చేశారు. అన్నమయ్య జిల్లా అక్కిరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామ పరిధిలోని జాండ్రపల్లెలో ఈ ఘటన జరిగింది. By Madhukar Vydhyula 03 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyJanasena Leader Tummala Ramaswamy Babu Shocking Comments on Mudragada Padmanabham House Attack | RTV By RTV 02 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn