Unda Valli Arun Kumar : వైసీపీలోకి ఉండవల్లి...క్లారిటీ ఇచ్చిన మాజీ ఎంపీ
రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలనుంచి తప్పుకున్న ఉండవల్లి అరుణ్‌కుమార్ చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జగన్ ఓటమితో ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.