YCP: వైసీపీలో వార్.. నాకు ప్రాణహాని ఉందంటున్న కీలక నేత..!
ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది. సత్యనారాయణరెడ్డి, శేఖర్ రెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. రెండు గ్రూపులుగా విడిపోయిన వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు.