Ap: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె అన్నయ్య వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చెల్లిని మిస్ అవుతున్నట్లు చెప్పారు. మీ చెల్లిని మీరు మిస్ అవుతున్నారా అన్న యాంకర్ అడిగిన ప్రశ్నకు సీఎం జగన్.. కచ్చితంగా మిస్సవుతున్నా అని సమాధానం ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Jagan: మిస్ యూ చెల్లెమ్మా..షర్మిల పై జగన్ ఆసక్తికర విషయాలు!
Translate this News: